జీవిత సత్యం
జీవిత సత్యం
నిన్ను నీవు నమ్మ నెరవేరు నన్నియు
విజయపథము నీదె విశ్వమందు
నాత్మ బలమె సుమ్మ యాత్మ విశ్వాసమౌ
నందిపాటి మాట నరుల నోట!
నిన్ను నీవు నమ్మ నెరవేరు నన్నియు
విజయపథము నీదె విశ్వమందు
నాత్మ బలమె సుమ్మ యాత్మ విశ్వాసమౌ
నందిపాటి మాట నరుల నోట!