ఇతరులు మనల్ని ఎలా ప్రేమించగలరు ?????
ఇతరులు మనల్ని ఎలా ప్రేమించగలరు ?????
ఇతరులు మనల్ని ఎలా ప్రేమించగలరు ????? విషాదాన్ని భరించడంతో సంతోషం మనల్ని లేచి నడిచేలా చేస్తుంది. మన మనస్సే బెస్ట్ ఫ్రెండ్. మనల్ని మనం ప్రేమించుకుంటాం. మనం మనల్ని మనం ప్రేమించుకోకపోతే, అప్పుడు ఇతరులు మనల్ని ఎలా ప్రేమించగలరు ????? మనం మనల్ని వదిలేస్తే, పట్టించుకోకపోతే. ఇతరులు మనల్ని ఎలా పట్టించుకుంటారు ????? మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు.
