STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

ఈ ప్రాణం

ఈ ప్రాణం

1 min
3



శాశ్వతం కానీ జీవితంలో 
అన్ని శాశ్వతం అనుకుంటే ఎలా..

నీ దేహం బూడిదైపోతుంది.
సంపాదించిన ఆస్తిపస్తులు తీసుకెళ్ళవు.
నీభార్య పిల్లలు కాటి వరకు.
చుట్టాలు బంధువులు అనేది బ్రమ.

ఏరోజు నిది కాదు.
అంతా కొద్ది కాలమే.
దేని మీద ఆశ పెంచుకోకు.
ఏదోరోజు వదిలిపోవాల్సిందే అన్నింటిని వదిలి.

ఈభూమి మీద ఉన్నాని రోజులు నీవే అనుకో.
అంతా నాకే అనే ఊహల్లో ఉండిపోతావు.
అబద్ధామని తెలిసి నిజమనుకుంటావు.
ఎప్పుడు ఏదో ఆలోచనల్లో ఉండిపోతావు..
మర్చిపోతావు జరిగింది అంతా నువ్వు.

           భ


Rate this content
Log in

Similar telugu poem from Classics