ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
28. కలలగూళ్లంతే...!కూలిపోతూంటాయి బలహీనమై...!!
29.మళ్లీ చిగురించాలనుంది...!
ఈ శిశిరం దాటిపోతే...నీమనసున...!!
30. కష్టం కాదేదీ...!
మనసుకు ఇష్టమైతే...!!
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
28. కలలగూళ్లంతే...!కూలిపోతూంటాయి బలహీనమై...!!
29.మళ్లీ చిగురించాలనుంది...!
ఈ శిశిరం దాటిపోతే...నీమనసున...!!
30. కష్టం కాదేదీ...!
మనసుకు ఇష్టమైతే...!!