STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

దూరం

దూరం

1 min
381

ఎందుకలా దూరం పెడతావు...

నేనేమీకానా...

ఎందుకంత భారం మోస్తావు...

నేనులేనా...

ఏనాడు సుఖముంది నీకు...

బాధలు కొత్తకాదే...

జీవితమంతా ముళ్ళబాటేగా నీకు..

పూలపరిమళం తెలియనిదే...

నిప్పులకుంపటి మోసేనీకు...

మండుటెండలు లెక్కేలేదే..

.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance