Midhun babu
Romance
గలగల పారుతున్న గోదారిలా నేనుంటే
నీకు సమయమూ లేదు
నాకు విలువా లేదు
నిశ్శబ్ద నిశీధిలా మౌనంగా వుంటే
పలకరింపుల శకమూ పిలుస్తుంది
బుజ్జగింపుల బాణమూ వస్తుంది
ఇంతకీ
మౌనంగా వుండాలా
దూరంగా పోవాలా...
మరదలి మనస్సు
రవ్వనీ
చూపులతో
మజానోయ్
పులకించిపోన
ఏదో తెలియదు
ప్రియా....నీ ప్రేమ లో వున్నప్పుడు, నీ తలపుల తోపు లలో నేను ఎక్కడ తప్పిపోతానో అని... ప్రియా....నీ ప్రేమ లో వున్నప్పుడు, నీ తలపుల తోపు లలో నేను ఎక్కడ తప్పిపోతా...
జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు
కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే కదిలే పరవశమా కలలోనూ తన్మయమే మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే
కోరికా కొత్తగా ప్రారంభమయేను ఇంపుగాను తీరాక పాత ముగింపూ చూపు సొంపుగాను కోరికా కొత్తగా ప్రారంభమయేను ఇంపుగాను తీరాక పాత ముగింపూ చూపు సొంపుగాను
అందుకోవా ఈ లేఖతో అందమైన ఊహలు పొందనీ అనుభూతిని చెప్పకనే గుసగుసలు అందుకోవా ఈ లేఖతో అందమైన ఊహలు పొందనీ అనుభూతిని చెప్పకనే గుసగుసలు
బాపు గీసిన బొమ్మ నీవట బ్రహ్మ చెక్కిన శిల్పమేనట.... నలుపు తెలుపుల వంపు వలపుల బాపు గీసిన బొమ్మ నీవట బ్రహ్మ చెక్కిన శిల్పమేనట.... నలుపు తెలుపుల వంపు వలపుల
కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమలు కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమ...
ప్రియతమా కాలం గడిచిపోతున్నది జాడేది సమయమా కలసిరా ఓ పూలే కాదే వాడేది ప్రియతమా కాలం గడిచిపోతున్నది జాడేది సమయమా కలసిరా ఓ పూలే కాదే వాడేది
ప్రేమతో నా కాదు..? బాధతో నా కాదు? ... ఈ రెండింటిలో ఏదో తెలియని వేదనతో రాస్తున్న లేఖ ప్రేమతో నా కాదు..? బాధతో నా కాదు? ... ఈ రెండింటిలో ఏదో తెలియని వేదనతో రాస్తున్న ...
చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం
ఏమని చెప్పను ఏదీ అని చెప్పను... తెలుగు సాంప్రదాయాపు దీపం నువ్వని చెప్పనా ..?? ఏమని చెప్పను ఏదీ అని చెప్పను... తెలుగు సాంప్రదాయాపు దీపం నువ్వని చెప్పనా ..?...
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
బహుమతి బహుమతి
రాకరాక వచ్చినే మరుల మందహాసం లేక లేక రాస్తున్నా లేఖ ఒకటి నీ కోసం రాకరాక వచ్చినే మరుల మందహాసం లేక లేక రాస్తున్నా లేఖ ఒకటి నీ కోసం
కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ కలిగించాలని మదిలో మరులతో ఆశ వెలిగించాలని ఎదలో వదలి ఆ నిరాశ
ప్రతి క్షణం ఒక యుగం..... నిన్ను విడిచిన తరుణం..... ప్రతి క్షణం ఒక యుగం..... నిన్ను విడిచిన తరుణం.....
ఇదిగో ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు ఇంకా రాలేదు అర్థరాత్రి కావస్తోంది ఇదిగో ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు ఇంకా రాలేదు అర్థరాత్రి కావస్తోంది
శుభలేఖ తెచ్చా గాలి పరిమళం కలిపి శుభాకాంక్షలు చెప్పేందుకు నీకు తెలిపి శుభలేఖ తెచ్చా గాలి పరిమళం కలిపి శుభాకాంక్షలు చెప్పేందుకు నీకు తెలిపి
కార్డు ఒకటి రాస్తున్నాను కాదనలేక ఖర్చు మోపెడంతను నే తట్టుకోలేక కార్డు ఒకటి రాస్తున్నాను కాదనలేక ఖర్చు మోపెడంతను నే తట్టుకోలేక
నిండైన ఉత్తరం రాస్తున్నా ఉండబట్టలేక గుండె సవ్వడే నీతో ఎదురుగా చెప్పలేక నిండైన ఉత్తరం రాస్తున్నా ఉండబట్టలేక గుండె సవ్వడే నీతో ఎదురుగా చెప్పలేక