దీపావళి
దీపావళి
చిట్టి చిలకమ్మ అమ్మ చెప్పింది దీపాల పండుగ వచ్చేసింది ఎంతో ఆనందం తెచ్చింది. దివ్య తేజొవళి ఆనందారావళి ఆమనీ ఈమనీ వెలుగులు నిండు ఆనందారావళి ఈ దీపావళి. అమావాస్యను పున్నమి రేయిగా తలపించే దివ్య దీపాలు వరుసగా ఆరాచక శక్తుల వినాశనం చెడు పై మంచి విజయ కేతనం తెలుపగా దీపాల కాంతి నాలుగు దిక్కులా వ్యాపించి దగా కుట్ర అనే చెడును నిర్మూలించి అందరి జీవితాలలో జిలుగు వెలుగుల దివ్వె నింపి ప్రతి ఏటా దీపావళి జరుపుకుంటూ వుందాం ఆనందంగా వుందాం అందరం
