STORYMIRROR

Anuradha T

Classics

3  

Anuradha T

Classics

శ్రీ శ్రీనివాసం

శ్రీ శ్రీనివాసం

1 min
176

రారండి రారండి జనులారా ఈ కోండకి రండి రండి రారండి      వేంకటేశ్వరుని ఇచ్చట వేడుకొండి రారండి జనులారా రండి తరించండి రండమ్మ రండి‌    ‌.  భక్తితో హృదయాలను బలవడనీయండి భవభాధలు తీరునుండి బంధాలు వీడునండి  ఆ భావనతో మీరు ఆర్తించండి.  పార్త్నలో పరమాత్మని వేడుకోండి. ‌వేంకటేశుడే‌ ఇలలొ‌ పరంధాముడండి వాంఛితాలు‌‌ నెరవేవేర్చ కలియుగ దైవమండి‌‌.  జాలినిండు జలపాతం ఈతడండి జలజాక్షుడు జగమేలే నాథుడండి

అమృతొ వీరంగుడు అఖిలాండకోటి నాయకుడు 

అందుకే అందరిని అదుకునే దేవుడు రారండి జనులారా రండి

 ‌         ం  


Rate this content
Log in

Similar telugu poem from Classics