చూపులు బాణాలు 👁️🗨️👁️🗨️👁
చూపులు బాణాలు 👁️🗨️👁️🗨️👁
వాలుజాడ వయ్యారి వయ్యారాన్ని వొలికిస్తూ
బాపూగారి కుంచె నుంచి జారువాలె
మనోహరంగా ఒంపుల సొంపులతో
అలుకల రాణియై పొందికైన బాపూబొమ్మను
లతలా పెనవేసుకోవాలనే అభిరుచే కాంక్షగా
కవ్వింపుల కులుకైపురుషుల మదిలో సొగసరియై
చూపుల బాణాలతో ఎందరో..!

