చిరునవ్వు
చిరునవ్వు
అందమైన పెదవులు చిరు
నవ్వుతో మనకు అహానిస్తుంటే
ఆ ఆహ్వానం స్వీకరించ కుండా
ఉండగలమా....
అలాంటిది....
ఓ అందమైన రూపం తో పాటు
మంచి సుగుణాలు,మంచి మనసు
ఉన్న అమ్మాయి తన జీవితంలోకి
రారమ్మని అడుగుతుంటే వెళ్ళ కుండా
ఉండగలమా....
కానీ ....
అనునిత్యం మన ఊహల్లో ,మన స్వప్నాలలో
తనే అనునిత్యం ఉరకలు వేస్తూ ఉంటాను అంటే
మనకు ప్రతి రోజు స్వర్గ తీరాలలో విహరిస్తున్నట్టు
మన మనసు పరవళ్ళు తొక్కుతుంది...
అందుకే అనునిత్యం నీ ఊహల్లో నేను జీవిస్తున్న
నీ పరిచయంతో నా ప్రాణ స్నేహమా......
... సిరి ✍️❤️

