STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

చెలి...

చెలి...

1 min
165

చెలి చెంపలు కెంపులౌను..

గడచిన రేయిమాటున, సాగిన ప్రణయాటల్లో

చెలికాని చెంపనంటిన 

తన నుదిటి అరుణం కనినంతనే...              

నీ ఓర చూపులు కత్తిలా 

నా గుండెను గుచ్చుతున్నా...... 

నిండు జాబిల్లి లాంటి

 నీ మొగములో ఆ చిరునవ్వు చూస్తూ          

ఆ నొప్పిని సైతం మర్చిపోయా..


Rate this content
Log in

Similar telugu poem from Romance