బంధం...
బంధం...
నొప్పిలేని
బంధం అంటూ ఏ దీ ఉండదు
ఎంతో సంతోషాన్ని ప్రేమను ఇచ్చి
"స్వ ర్గ సు ఖాలు "
చూపించిన బంధమైనా
ఏదో ఒక ఘ్ డియ లో
మోయలేని బాధ ను కూడా ఇస్తుంది
"బంధం అంటే అదే మరి"
బంధం .....నీకు ఏది ఇచ్చినా
"సమానంగా తీసుకొనే శక్తి"
నీ కున్న ప్పుడే
ఆ బంధం.....బంధంగా బలపడుతుంది
... సిరి ✍️

