బంధం
బంధం
ఇరువురి మనసులు ఒక్కటే
మనసులోని భావాలు ఒక్కటే
భావాలను పలికించే కనుచూపు ఒక్కటే
చూపులతో పలికించి చేతలతో ప్రదర్శించే
ఇరువురి పనులు ఒక్కటే
చూపులతో చేతులను ముద్దాడి
ఇరువురు ఒక్కటై సాగిపోదాము
విడలేని బంధమై విడి పోని అనుబంధమే మనదై
జన్మ జన్మలకు ఇలాగే ఉండి పొదాము

