STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

బంధం అంటే ‌..

బంధం అంటే ‌..

1 min
378


అవసరానికి వాడుకొని వదిలెయ్యడం కాదు

ఆ బంధం ఎప్పుడు కూడా నేను ఉన్నాననే

దైర్యం ఇవాలి ....


నికు నచ్చినప్పుడు మాటలాడటం కాదు

సమయం లేకున్నా సమయం కల్పించుకొని

మాటలాడు నికు ఇష్టం అయిన వాళ్ళతో....


అదే అసలైన అన్యోన్య బంధం...


అదే ఆ బంధానికి నువ్వు ఇచ్చే విలువ...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance