భారతరత్న
భారతరత్న
భారతరత్న.
(ఇష్టపది )
ప్రవిమల చరితులైన ప్రాజ్ఞులౌ పౌరులకు
నవయుగంబును వేగ నడిపే సారథులకు
భారత కీర్తి నెపుడు భవ్యమై వెలిగించు
తారకలై నిలిచెడి ధన్యులై చరియించు
సాధుసజ్జనులైన శాంత గుణ శీలురకు
సాధనా యుతులైన చైతన్య వేద్యులకు
భారత పౌరులకిడు ప్రజ్ఞాసత్కారము
భారత రత్న యనెడి ప్రభుత్వ జ్ఞాపికము.//
