STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

అవే కళ్ళు...

అవే కళ్ళు...

1 min
190

కవ్విస్తున్నాయి రెండు కళ్ళు

వెంబడిస్తున్నాయి రెండు కళ్ళు

దోబూచులాడుతున్నాయి రెండు కళ్ళు

చూడగానే తప్పుకుంటున్నాయి రెండు కళ్ళు

మనసును వశపర్చుకున్నాయి రెండు కళ్ళు

వివశుడ్ని చేశాయి రెండు కళ్ళు

కాళ్ళను బందించాయి రెండు కళ్ళు

అంతు చిక్కలేదు ఎవరివో ఆ రెండు కళ్ళు

ప్రశ్నార్థకంగా మిగిలాయి ఆ రెండు కళ్ళు

జవాబు కోసం ఎదురు చూస్తున్నాయి నా రెండు కళ్ళు


Rate this content
Log in

Similar telugu poem from Romance