STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

అనుబంధం...

అనుబంధం...

1 min
152

నిన్ను తలుచుకున్న ఆ క్షణం..

నాలో ఏదో తెలియని ఆనందం

  నీతో మాట్లాడిన ఆ క్షణం..

వెయ్యి జన్మలకు సరిపడ ఆనందం

  ఇది ఏ జన్మలో అనుబంధమో..

ఈ జన్మలో దేవుడు పంపిన..

అనుబంధం అయ్యావు..!!!


       


Rate this content
Log in

Similar telugu poem from Romance