STORYMIRROR

Sri N

Romance Others

4  

Sri N

Romance Others

అందం ఆనందం

అందం ఆనందం

1 min
427

మృదులం చెలీ మధురీత హసితం 

అఖిలం సిరీ మనసున గమనం 

రుచితం సఖీ అధరముల హరణం 

మురిపెం వధూ తనువున వసనం 

మధురం జనీ దాసజన నయనం 

సులభం రాణీ దయగల చరితం 

ఉదయం లక్ష్మీ నుదుటన తిలకం 

వ్యసనం వసూ వహ్నికర వలితం 

సమతం పతీ సహగమన వచనం  


Rate this content
Log in

Similar telugu poem from Romance