STORYMIRROR

Sri N

Others

4  

Sri N

Others

స్త్రీ

స్త్రీ

1 min
391

కడుపున జీవం 

కళ్ళన కాంతం

కాళ్ళన చక్రం 

కరమున మంత్రం 

గుండెన ప్రేమం

జీవన మార్గం 

మధురం స్త్రీత్వం !!


Rate this content
Log in