ఆనందం..
ఆనందం..
మీ వలన ఇంకొకరు
ఆనందం గా ఉన్నారు..అనే
విషయాన్ని విన డం !!!
ఈ లోకంలో మీకు కలిగే
ఒకే ఒక మంచి అనుభూతి !!!!
మనం సంతోషంగా ఉన్నప్పుడు
ఈ ప్రపంచం మన కళ్ళ కు
చాలా అందంగా కనిపిస్తుంది !!!
అందుకే నువ్వు నే ను
సంతోషం గా ఉన్నట్టు
చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ
కూడ సంతోషంగా ఉండాలి!!!!
మన లాగే నవ్వుతూ ఉండాలి!!!!
... సిరి ✍️❤️

