ఆ బ్రహ్మ
ఆ బ్రహ్మ
కాలం ఎంత గమనమైనదో
నాలో నీవు దాగిన సమయం
చెప్పకనే దాచింది
నీ హృదయం ఎంత అందమైనది
చందమామ జాడ కూడా తెలియకున్నది
వెన్నెలంతా నీలో ఆరబోసేస్తుంటే
రేయి పగలు తేడా కానకున్నది
కుంచె ను తీసి నీ చిత్రం గీసి
కంచెలు వేసి నిన్ను మాత్రమే
సృష్టించాడేమో ఆ బ్రహ్మ...
... సిరి ✍️❤️

