STORYMIRROR

Ambica Lakshmi

Abstract Romance Classics

4  

Ambica Lakshmi

Abstract Romance Classics

ప్రేమించా నిన్నే

ప్రేమించా నిన్నే

1 min
283

జాబిలితో చెప్పనా

నా చెలిగాడి అందం ముందు నువ్వు సరిపోవు అని.


కౌముదితో చెప్పనా

నా సఖుడు కాంతి పక్కన నువ్వు సరిరావు అని.


చెందమమతో చెప్పనా

నా ప్రియుడు చల్లని స్పర్శకు నువ్వు పోటీ రావు అని.


అంబుజుడితో చెప్పనా

నా జన్యుడి ప్రమకు నేను పూర్తిగా పడిపోయాను అని.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract