STORYMIRROR

Ambica Lakshmi

Abstract Romance Children

3  

Ambica Lakshmi

Abstract Romance Children

రాణి గారు

రాణి గారు

1 min
123

రాజుగారి భార్యకు పంతం ఉండదు

ఎందుకంటే ఆవిడ పెలేస్ లో ఉంటారు కదా


రాజుగారి భార్యకు చింత ఉండదు

ఎందుకంటే ఎల్లప్పుడూ చెలికత్తెలు ఆమె చుట్టూ ఉంటారుగా


రాజు గారి భార్యకు బాధ ఉండదు 

ఎందుకంటే వోళ్లంతా బంగారం ఉందిగా


రాజుగారి భార్యకు కష్టం ఉండదు 

ఎందుకంటే ఎప్పుడూ కాసులు గల్లుమంటు ఉంటాయిగా


రాజుగారి భార్యకు కోపం ఉండదు 

ఎందుకంటే ఆమెకు అత్యంత ప్రియమైన తన కౌగిలిలో రాజుగారి ప్రేమ ఉందిగా 

ప్రేమను మించినది ఇంకేం ఉంది చెప్పండి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract