STORYMIRROR

BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

యుద్ధం - 2

యుద్ధం - 2

1 min
386

యుద్ధం -2 


అలా రణరంగం లాంటి జీవితం,వ్యతిరేక గాలులు వీస్తున్న ,ఎన్నో దుష్ట శక్తులు 

సింహాన్ని రాన్నివకుండ కుట్రలు పన్నుతున్నారు అని తెలిసిన..

అక్కడికి వెళ్తే కాస్త ప్రమాదం అని తెలిసిన కూడా 

ముందు జరిగే మంచి కోసం రణరంగం లో కి దూకిన సింహానికి ఎదురు అయిన ప్రశ్నలు ఎన్నో ఎన్నేన్నో?


అయితే సింహం చేయాల్సిన ప్రక్షలన తాను వెళ్ళే చోట ఎక్కువ గా ఉండడం తో,

తాను తప్పితే ఇంకా ఎవరు తీసుకోలేని బాధ్యత కావడం తో సింహాసనం పైన తప్పకుండా కూర్చోవాల్సి సమయం అది..


ఇక నక్కల పన్నగములు,

పాము లా పగలు,

నల్లుల నకరాలు,

పులి దొంగ గండ్రిపులు,

గుర్రపు దొంగ ఆటలు,

 ఇన్ని ఉన్న కానీ


గజరాజు లాంటి మామ కోసం మాత్రమే తాను ముందు వెళ్ళాలి,,

అక్కడి ప్రజలను కాపాడుకోవలి అనేది ముఖ్యం.


అలా తాను రణరంగం లో కి వెళ్ళే ముందు ఎదురు అయ్యే ఎన్నో ముఖ్యమైన ప్రశలకి సమాధానాలు వెతుకు తూ


అన్నిటికీ ఒక మణిహారం లాగా తీర్చి దిద్దాలి అనేది ముఖ్యం???


ఇక పోరు మొదలు?????


ఇక. చూద్దాం జరిగే మంచి చెడూ!?!?


Rate this content
Log in

Similar telugu story from Thriller