టార్గెట్
టార్గెట్


ఒక అందమైన గ్రామం లో విజయ అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేసి ఇస్రో కి ప్రిపేర్ అవుతున్నాడు,వారితో పాటు వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారు మరియు విజయను వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి చదువు పించారు.విజయ్ పదో తరగతి చదువుతున్నప్పుడు ఇస్రో లో సైంటిస్టు గా పనిచేస్తున్న డాక్టర్ అంబేద్కర్ వాళ్ళ స్కూల్ లోకి వచ్చి ఇస్రో గొప్పతనం గురించి చెప్పారు.అప్పటి నుండి విజయ ఇస్రో శాస్త్రవేత్త గా అవ్వాలి అనుకున్నాడు.
అప్పటి నుండి ఇంకా బాగా చదివేవాడు.అలా పదో తరగతి ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యాడు అలాగే ఐఐటి లో ఫ్రీ సీట్ తెచ్చుకున్
నాడు. ఐఐటీ లోనే బీటెక్ పూర్తి చేశాడు.ఇస్రో ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు,వాళ్ళ అమ్మ గారికి ఆక్సిడెంట్ అయినట్టు తెలిసింది కానీ అవేమీ పట్టించుకోకుండా ఇస్రో ఎగ్జామ్ రాసి చేసి పాస్ అయ్యాడు మరియు వాళ్ళ అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు
అప్పుడు అమ్మ నన్ను క్షమించు ఎందుకంటే నీకు యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ కి రాకుండా ఇస్రో ఎగ్జామ్ రాయడానికి వెళ్లాను అమ్మ క్షమించు అని విజయ్ అన్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నావ్ రా ఇస్రో జాబ్ వస్తే నువ్వు నన్ను మంచిగా చూసుకోవడానికి కదా! రా.