STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

2  

BETHI SANTHOSH

Fantasy

శ్రీవారి అలక

శ్రీవారి అలక

1 min
135

అల


సరస్వతి పూజ లో పడి

శ్రీవారి పూజ నీ మార్చిన పద్మావతి దేవి


ఏల అండి అని అడిగే అయ్యో  నాథ

సరస్వతి పూజ లో నిమగ్నం అయ్యాను అంటూ ముగించింది.

కానీ శ్రీవారు కదా 

అలివేలు తల్లి పై అలక పాన్పు అల్లరి చేశారు,

అయ్యో తల్లి కి తెలీదు అనుకున్నారు శ్రీవారి అలక తీర్చే ది ఎలాగో తల్లి కి తెలుసు కదా..

చిటికె లో శ్రీవారి అలక తీర్చేసి నాథ మనం ఇక వారి వెళ్ళే ప్రయాణ పనుల్లో మునిగి పొగ..

ఉన్నడు కదా మన నారదా మహర్షి వారి రానే వచ్చి మలి అడ్డు పుల్ల వేసరే తల్లి,

అయ్యో తల్లి మీరు మాట్లాడతున్నర స్వామి తో అని...


అంతే కథ మళ్లీ మొదటి కి వచ్చింది!!


ఆలూ మొగలు అన్నాక 

ఆ మాత్రం సరదా లేని జీవితం ఉండదు 

అని




(ఒక ఉదాహరణ గా

,ఇలా చెప్పడం జరిగింది నేను)


Rate this content
Log in

Similar telugu story from Fantasy