STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

పసి ప్రాణం-3

పసి ప్రాణం-3

1 min
315

పసి ప్రాణం -3 లో ...........


అలా తన సొంత ఊరు కి దగ్గరా గా రావడం సంతోషంగా భావించిన ఆ అబ్బాయి కి

అనుకోని పరిస్థితుల్లో అక్కడ పని మానేసి ఇంటికి వెళ్లిపోయాడు.

అసలు ఇబ్బంది అంతా యజమాని కూతురి తో కావడం తో..గురు భక్తి వల్ల

మర్యాదగా పని వదిలేసి వెళ్లి పోయాడు.


మళ్లీ తన ప్రయాణం గందరగోళం లో పడేసిన ఆ క్షణం అర్థం కానీ అయోమయంలో ఉండగా 


తనకి ఇష్టం లేని కొలువ్ ఎదురు అయింది.

తప్పక చేరి కష్టాలు పడ్డ కానీ.

తప్పక చేస్తూ దాంట్లో ఆనందాన్ని వేతుకున్నడు

గుంట నక్కలు ఉంటాయి వేట తోడేలు ఉంటాయి అని తెలియని పసి బాలుడు మారడం సహజం కావడం తో!!!

చేదు వైపు గా ప్రయాణం మొదలు అయింది.

ఈ కోలువు లో హై గా మార్చుకున్న తను తిరగడం మొదలు అయింది.రాష్ట్రాలు దాటుతూ,దేశాలు దాటుతూ 

అందరితో ఎలా ఉండాలి నేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అల అల పైకి ఎదగడం అలవాటు గా చేసుకుని తనకి అంతు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు..


ఇక ఆ అబ్బాయి కి పెళ్లి అయ్యింది

తర్వత ఎలా మారింది అనేది

బాగం -4 లో చెప్తాను


Rate this content
Log in

Similar telugu story from Fantasy