BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

పసి ప్రాణం-1

పసి ప్రాణం-1

1 min
384


14 సంవత్సరాల క్రితం


ఒక మామూలు ఏమి తెలియని ఒక అమాయక పసి బుగ్గల బాలుడి నీ 

ఏమి తెలియని ప్రపంచంలోకి బలవంతంగా తోయా పడిన ఆ బాలుడు


పడ్డాడు

లేచాడు


పడుతూ లేస్తూ


పైకి లేవా లేని గాలిపటం అయి

తిరగలేని చక్రం గా మిగిలిన 

గూడు దొరకని పక్షి లా గా మారిన ఆ బాలుడు జీవితం మలుపులు తిరుగుతూ తిరుగుతూ


రాష్ట్రాలు దాటెల చేసింది,

బాషా కానీ బాషా

తెలియని ముళ్ళ పన్పు పై నిద్ర .

జీవితం లో పైకి ఎదగాలి అనుకునే లోపే కిందకి తోసే జన్మ మధ్యలో

ఉక్కిరి బిక్కిరి అంతు

మందు కి బానిస మారిన 

ఆ బాలుడు 


వ్యధ కథ 


నేను మీకు ఇలా చెపుతున్న


బాగం-1


Rate this content
Log in

Similar telugu story from Fantasy