STORYMIRROR

BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

ప్రేరణ

ప్రేరణ

1 min
221

ఇది ఒక కథ కాని కథ!


పక్షి నీ విమానం వచ్చింది అని అందరూ అనుకుంటారు

నిజం చెప్పాలి అంటే ,అది ఒక ప్రేరణ అని చెప్పాలి!


అలానే 

సేపు చెట్టు కింద పడుకున్న న్యూటన్ కి తట్టిన తెలివి మనకు ఫిజిక్స్ అయింది

ఇది ఒక ప్రేరణ నే!


అలాగే ధర్మం ,రాజు పాలన గురించి మాట్లాడుకుంటాం మనం


వెంటనే గుర్తు వచ్చేది 

రాముడి పాలనా


ఇది ఒక ప్రేరణ!


అలాగే మన జీవితం ప్రతి ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ప్రేరణ కలుగుద్ది !


ప్రేరణ చాలా విలువ అయినది.

అది మంచికి దారి తీయలి


ఇట్లు

ప్రేరణ పొందిన మీ వ్యక్తి!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Thriller