Director Kashi

Romance


4  

Director Kashi

Romance


ఫిగర్ 4

ఫిగర్ 4

2 mins 385 2 mins 385

కార్తీక్, వివేక్ ఇద్దరూ పార్క్ బయట కి వచ్చి

కార్తీక్ వివేక్ ని చూస్తూ

కార్తీక్ : నేను నిజం గా లహరి ని సిన్సియర్ గా లవ్

చేస్తున్నారా !

వివేక్ : నేను కూడా నా లైఫ్ అంతా తానే అని ఫిక్స్

అయిపోయా !

కార్తీక్ : మరి ఏమి చేద్దాం?

వివేక్ : సరే మరి ఎవరు సంపాదించి దక్కించుకొందాం..మో? చూద్దాం..?

కార్తీక్ :సరే అయితే చూద్దాం..

అని అక్కడ నుండి ఇద్దరూ వెళ్ళిపోతారు.

పది రోజులు తరువాత కార్తీక్ పార్క్ కి వెళతాడు ,

అక్కడ వివేక్ ఉంటాడు వివేక్ ని చూడగానే

కార్తీక్ : హాయ్.. రా

వివేక్ : హాయ్ .. రా ఎక్కడ కి వెళ్ళావ్? ఫోన్ కూడా చెయ్యలేదు?

కార్తీక్ : నాకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా ! కార్ కి

డ్రైవర్ గా వెళ్ళాను అందుకే కాల్ చెయ్యలేక

పోయా, మరి నువ్వు చెయ్యలేదు?

వివేక్ : నేను ఒక ఈవెంట్ ఆర్గనైజషన్ లో తరుపున

వర్క్ చేశాను 10డేస్ కి 5000 ఇచ్చారు రా !

కార్తీక్ : నాకు కూడా డ్రైవింగ్ కి 6000 వరకు

ఇచ్చారు రా, ఐస్క్రీమ్ తిందాం మా?

వివేక్ : తిందాం పదా !..

అంటూ ఇద్దరూ ఐస్క్రీమ్ తింటూ పార్క్

గేట్ వైపు చూస్తూ ఉంటారు లహరి కోసం. వివేక్

మొఖం చిరాకుగా పెట్టి

వివేక్ : ఇంత టైం అవుతున్నా ఇంకా లహరి రాలేదు?

కార్తీక్ : నేను కూడా అదే చూస్తున్నా కరెక్ట్ టైమ్ కి

మన కోసం వెయిట్ చేస్తానంది కదరా? ఇంకా

రాలేదు? ఎపుడు? ఎప్పుడు ? చూడాలని ఉంది రా !

వివేక్ : నాకు కూడా ఇంకా లేట్ అయితే నా గుండె బ్లాస్ట్ అయ్యేట్టు ఉంది

అంటూ ఇద్దరూ గేట్ వైపు ఆత్రంగా చూస్తూ

ఉంటారు. ఇంతలో కార్తీక్ మొబైల్ కి ఒక

నోటిఫికేషన్ వస్తుంది మొబైల్ తీసి చూస్తాడు అది

ఇంస్టాగ్రమ్ ఫ్రెండ్ ఫాలో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాడు

దాని ప్రొఫైల్ పిక్ లహరి పిక్ ఉంటుంది .

కార్తీక్ : అరేయ్ ! వివేక్ ఇలా చూడు ఇద్దరూ

ఆత్రంగా ప్రొఫైల్ చూస్తారు , ప్రొఫైల్ లో లహరి కాల్

గర్ల్ అని ఉంటుంది 1.4k ఫాలోయర్స్ ఉంటారు

కార్తీక్ , వివేక్ కి ఇద్దరికీ విపరీతంగా కోపం వస్తుంది,

వివేక్ : మనం లవ్ చేసింది కాల్ గర్ల్ నా? మనల్ని

ఇంత మోసం చేస్తుందా?

కార్తీక్ : దానికి మనం కస్టపడి సంపాదించి న మనీ

తోనే పబ్ లకు తిప్పాలా ? మనలని మోసం చేసిన

దీన్ని అసలు వదలకూడదు?

అని కోపం తో ఇద్దరూ రగిలి పోతూ

ఉంటారు, అప్పుడే పార్క్ ముందు నుండి వేరే వాడి

బైక్ లో లహరి వెనకాల కూర్చొని వాడిని హాగ్

చేసుకొని పోతూ ఉండండం చూస్తారు , ఇద్దరూ బైక్

స్టార్ చేసి ఫాలో అవుతారు.

లహరి వెళుతున్న బైక్ సిటీ బయట నిర్మనుషం గా ఉండే ప్లేస్ లో ఆగి ఉంటుంది, దానికి కొంచెం దూరం లో కార్తీక్, వివేక్ ఇద్దరూ బైక్ ఆపి ఆవేశం గా ముందు కు పోతూ ,

కార్తీక్ : ఈరోజు నా చేతిలో అయిపోయింది రా అది

వివేక్ : దానికి ఇదే చివరి రోజు మనల్ని మోసం చేస్తుందా? ఇంకా యే అమ్మాయి, అబ్బాయి లను మోసం చెయ్యాలి అంటే భయపడాలి .

అంటూ ఇద్దరూ దగ్గరికి వెళుతారు , అక్కడ లహరి కి అతను మనీ ఇస్తూ ఉంటాడు లహరి మనీ తీసుకొని అతన్ని హగ్ చేసుకొంటూ ఉంటుంది అతను బై అని చెప్పి వెళ్ళిపోతాడు.

లహరి మనీ తీసి బ్యాగ్ లో పెట్టుకొనే టైం లో

కార్తీక్ : యూ... చీట్ అని అరుస్తాడు

లహరి ఒక్కసారి గా చూస్తుంది కార్తీక్, వివేక్ ఎదురు గా ఉంటారు కళ్ళు నిప్పులు చిమ్ము తూ లహరి నే ఆవేశం గా చూస్తూ ఉంటారు. ఒక్క క్షణం లహరి వాళ్ళ వంక చూసి , నవ్వుతూ ...

లహరి : హాయ్... అప్పుడే సొంతగా మనీ సంపాదించి తెచ్చారా? వావ్ గ్రేట్

కార్తీక్ : కోపం తో రగిలి పొతూ... సిగ్గు లేదా నీకు మమల్ని మోసం చేస్తావా?

వివేక్ : ఎంత ప్రేమిచాము నిన్ను ! నువ్వు డబ్బు కోసం ఇల్లాంటి వెదవ పనులు చేస్తావా?

కార్తీక్ :ఈరోజు నిన్ను వదలం నీ ఆట కట్ !నువ్వు ఇంకెవరికీ మోసం చెయ్యలేవు?

లహరి వాళ్ళ ను చూసి పక పక పెద్దగా నవ్వుతుంది.

( ఇంకా ఉంది )


Rate this content
Log in

More telugu story from Director Kashi

Similar telugu story from Romance