STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

ఒత్తిడిని తట్టుకోవాలి

ఒత్తిడిని తట్టుకోవాలి

1 min
341


ఒక రోజు సాయంత్రం నేను మా స్నేహితులు క్రికెట్ ఆట కి వెళ్ళాము. నా వైపు ఒక ఏడుగురు, మరోవైపు ఇంకో ఏడుగురు ఆడుతున్నాము. మ్యాచ్ మొదలైంది టాస్ మేము గెలిచాము. బ్యాటింగ్ ఎంచుకున్నాము. మా బ్యాటింగ్ అయ్యేసరికి మేము 35 పరుగులు సాధించాము. వాళ్లు 36 పరుగులు సాధించాలి ఈ మ్యాచ్ గెలవాలంటే. వాళ్ల బ్యాటింగ్ మొదలైంది. మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి 6 బంతుల్లో 8 పరుగులు సాధించాలి గెలుపు కోసం. కానీ మ్యాచ్

మాత్రం మేమే గెలిచాము.

అప్పుడు వాళ్లకు అర్థమైంది ఏంటంటే మనం ఒత్తిడిని తట్టుకుని బ్యాటింగ్ చేస్తే తప్పక విజయం సాధించే వాళ్లమని.


చూశారు కదా మిత్రులు మీ జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా ఒత్తిడిని తట్టుకొని ప్రయత్నించండి తప్పక విజయం సాధిస్తారు.


ఈ చిన్ని సందేశం మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract