BETHI SANTHOSH

Thriller

4  

BETHI SANTHOSH

Thriller

న్యాయం

న్యాయం

1 min
358


నమ్మించడం ప్రేమించడం మోసగించడం;

ప్రేమించినట్టు గా నమ్మించి మోసం చేయడం:

నేటి యువ సమాజపు విలువలు;

నిజం అబద్దం వీటిలో అబద్దానికి కి ఉన్న విలువ నిజానికి లేదు

కారణం న్యాయా దేవత కి కళ్లు లేవు అంటారు;

నిజం నీ నమ్మే లోకం కాదు ఇది;


మంచి చెడూ ఇవి రెండు వచిత్రమైన పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తి గా మనం నమ్మే మనసు పైన ఆధార పడి ఉంటుంది.


మనం మనల్ని మనమే మోసం చేసుకుంటూ బ్రతికే ఈ అందమైన జీవితానీ వ్యర్దం చేసుకుంటూ అనీ వదిలేసి సమాజం కోసం బతికే లాగా అయిన ఓ మనిషి!!


జీవితం చాలా విలువ అయినది

ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది,నిజం నిలుస్తుంది 


అందరి మంచి కోరుకుంటూ

అందరూ బాగుండాలి అని కోరుకునే

ఓ సహోదరుడు


Rate this content
Log in

Similar telugu story from Thriller