STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

నేను ఫేస్బుక్ వాడను

నేను ఫేస్బుక్ వాడను

1 min
23.2K

నీ ఫేస్బుక్ ఐడి చెప్పు అని అడిగాడు ఫ్రెండు.లేదురా ఫేస్బుక్ వాడను అన్నాను నేను.


వాడు నన్ను ఏలియన్ ని చూసినట్లు చూశాడు.

అదేంట్రా బాబూ.ఏ కాలంలో ఉన్నావ్ నువ్వు అని ఓ విచిత్రమైన నవ్వు నవ్వాడు.

టైమ్ సరిపోదురా అని నేను జవాబు చెప్పాను.

ఏం చేస్తారో సారు అని ప్రశ్న వేశాడు.


ఈబుక్స్ చదువుతానురా డైలీ ఒకటి.జర్నీలో ఆడియో బుక్స్ వింటాను అని చెప్పాను.


తరువాత వాడు నన్ను ఏదో పాత పేపర్ గిరాటు వేసినట్లు చూసి నీకో దణ్ణం పెడతాను కాస్త వాట్సప్ నంబరు ఇవ్వు అని అన్నాడు.


తరువాత వాడు నాకు మెసేజ్ పంపించినట్లు ఏం గుర్తు లేదు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama