jagjit singh

Inspirational

4  

jagjit singh

Inspirational

మర్రి చెట్టు

మర్రి చెట్టు

1 min
326


మర్రి చెట్టు తన ఊడలు దింపుతుంది :- ఆ ఊడలు మరల చెట్లు అవుతాయి కాని తల్లి చెట్టును వదలవు, విస్తరిస్తుానే ఉంటాయి, అమ్మో, ఎంత పెద్ద చెట్టో.


అమ్మ, నాన్న, నేను :- ఇక జ్ఞాపకాలుగా మిగిలాయి.

వారి పెద్దలు వారి దగ్గర లేరు , చాలిచాలని జీతాలట.


మరి తమ కడుపు మాడ్చుకుని తిండి తమ పిల్లలకి పెట్టారు, అప్పుడుా వారి సంపాదన చాలిచాలలేదుగా.


తెల్లోడి ఎఫెక్టు, నేనెందుకు ఫాలో అవకుాడదు?.


అందుకే, నాకు భయం లేదు :- మంచంటె తెలియదు , తప్పంటె తెలియదు :- అందరు చేస్తున్న పనేగా, తప్పేముంది?.



Rate this content
Log in

Similar telugu story from Inspirational