STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

మందు కనిపెడతారేమో!

మందు కనిపెడతారేమో!

1 min
23.3K

             01-04-2020


ప్రియమైన డైరీ,

      భారత దేశం లాక్ డౌన్ లో ఎనిమిదవ రోజు.

పక్కింటి బామ్మ గారు వరండాలోనే వాకింగ్ చేయడం చూసి పలకరించాను.


      ఏంటి బామ్మ గారూ!ఎలా ఉన్నారు అని అడగ్గానే ఆమె అందరిలానే ఈ కొత్త కొత్త జబ్బులేంటో బాబూ అని కరోనా వైరస్ గురించే మాట్లాడింది.

      కానీ ఆవిడ మాటల్లో నైరాశ్యం లేదు.తప్పకుండా కరోనాకు మందు కనిపెట్టగలరు అని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.


      ఆమె అన్నట్లు జరిగితే బావుణ్ణు అనుకున్నాను.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama