shiva vinesh

Drama

4.7  

shiva vinesh

Drama

మెకానిక్ మహేష్

మెకానిక్ మహేష్

1 min
23.1K


ఒక ఊరిలో మహేష్ అనే మెకానిక్ ఉండేవాడు అతనికి రోజు ఒక రిపేర్ కి కారు వస్తుండేది ఆ కారుని రిపేర్ చేసే అతనికి 500 రూపాయలు వచ్చేవి. ఒకరోజు రమేష్ అనే వ్యక్తి మెకానిక్ షాప్ కి వచ్చి ఇలా అన్నాడు నా దగ్గర ఒక కారు పనిచేయకుండా పడి ఉంది దానిని నీకు అమ్ముతాను కొంటావా అని అడిగాడు


అప్పుడు మహేష్ బాగా ఆలోచించి సరే అన్నాడు. రమేష్ కారు ని తీసుకొని వచ్చాడు అది చాలా పాత కారు దానిని మహేష్ రెండు వేల రూపాయలకు కొన్నాడు దాన్ని బాగా పరిశీలించి,దానిని రిపేర్ చేయడానికి పూనుకున్నాడు మహేష్ దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు చాలా పరిశీలించాడు.దానిని వ్యవసాయం, పనులకు ఊరికి వెళ్లడానికి ఉపయోగపడేలా తయారు చేశాడు మహేష్.

ఆ కారుని చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు, దానిని తన తండ్రి వ్యవసాయ పనులకు కూడా ఉపయోగించాడు మహేష్.ఒకరోజు ఆ మెకానిక్ షాప్ కి ఒక డబ్బు ఉన్న వ్యక్తి వచ్చాడు. మహేష్ నీకు చాలా తెలివి ఉంది నీవు ఇలాంటి చాలా కారును తయారు చేయు అని అన్నాడు అప్పుడు మహేష్ కుదరదు, ఈ యొక్క కారు ని కోసమే నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను నా వల్ల కాదు అని అన్నాడు .డబ్బు ఉన్న వ్యక్తి నేను ఎంత పెట్టుబడి పెడతాను సరేనా అని మహేష్ ని ఒప్పించాడు.


మహేష్ తన తెలివిని ఉపయోగించి చాలా కారుని తయారుచేశాడు, ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టారు.ఆ కంపెనీకి ఓనర్ మహేష్.


Rate this content
Log in

Similar telugu story from Drama