STORYMIRROR

Narra Pandu

Abstract Romance Others

4  

Narra Pandu

Abstract Romance Others

మధురమైన జ్ఞాపకాలు

మధురమైన జ్ఞాపకాలు

1 min
459

అందమైన అనుబంధం...

అంతులేని అనురాగం...

మర్చిపోలేని మాటలు...

నీతో కలిసి తిరిగిన కాలం...

నిద్రలేకుండా నీతో మాట్లాడిన రాత్రులు...

నీకోసం నిమిషాలపాటు ఎదురుచూసిన రోజులు...

నీతో గడిపిన క్షణాలు అన్ని..... 

మరుపురాని మధురమైన జ్ఞాపకాలు...

నా హృదయమనే చిరునామాలో పదిలంగా దాగి ఉన్నాయి....

నువ్వు నాకు దూరంగా ఉండగలవేమో... కానీ,

నా ఆలోచనలకు కాదు.....

నా నుండి నిన్ను దూరం చేసే వస్తువేది లేదు ఈ లోకంలో....

నీకు నీవుగా దూరం అవ్వాలనే ఆలోచన తప్ప....

ప్రతిక్షణం నీవే నా ఆలోచన....

ప్రతిక్షణం నీకోసమే నా నిరీక్షణ....

నీ రాక కోసం నా గుండె గూటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి....


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract