STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

కరోనా : సర్దుకుపోవాలి

కరోనా : సర్దుకుపోవాలి

1 min
23.5K

03-05-2020

ప్రియమైన డైరీ,

     ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై ఎనిమిదవ రోజు.


     అబ్బే.ఈ మాస్కులు పెట్టుకుంటే ఊపిరే ఆడదు.


అయినా పొద్దస్తమానం ఈ చేతులు కడుక్కోడం ఏమిటో.

   ఇలా ఎవ్వరు ఎన్ని అనుకున్నా మనందరం ఈ కరోనా వైరస్ అనే దానిని ఎప్పుడూ మరచిపోలేము.


   లాక్ డౌన్ తీసేసినా నెలల తరువాత కూడా మనం మాస్క్ జేబులో పెట్టుకొని తిరిగే రోజులు వస్తాయని అనిపిస్తోంది.


   ఏది ఏమయినా మనం సర్దుకుపోవాలి.

అలా ముందుకు సాగిపోవాలి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama