Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

కరోనా : కాలకూటం

కరోనా : కాలకూటం

1 min
22.9K


29-04-2020


ప్రియమైన డైరీ,

   ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై ఐదవ రోజు.

   కాలకూట విషము గురించి చదివాము. తాకినంతనే మృత్యువుని ఆహ్వానించే గుణం కలది.

   ఈ కరోనా వైరస్ కూడా అలాగే ఉంది. తాకినంతనే శరీరంలోకి ప్రవేశించే మార్గంలా నోరు,ముక్కు ఇంకా కళ్ళను ఉపయోగించుకొని మనిషిని కబళించి వేస్తోంది.

అంతటితో ఆగకుండా ఆ మనిషిని వాహకంగా మార్చుకొని మరింత మందిని చేరి ఇబ్బంది పెడుతోంది.


   ఈ కాలకూట విషమును నిర్మూలించే మార్గము ఈశ్వరుడు ప్రసాదించాలి.


Rate this content
Log in

Similar telugu story from Drama