STORYMIRROR

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Romance

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Romance

ఇట్స్ మై లవ్ స్టోరీ...

ఇట్స్ మై లవ్ స్టోరీ...

4 mins
691


వెన్నలనీ మించిన చల్లదనం నువ్వు.....

సూర్యుడిని మించిన కాంతి వి నువ్వు.....

చెప్పకుండానే నా బాధ ను తెలుసుకొనే అమ్మ వి నువ్వు....

తప్పటడగు వేస్తే మందలించి మార్గం చూపే నాన్న వి నువ్వు...

బాధలో ఒదార్చే స్నేహితుడు నువ్వు....

కష్టాల్లో వెన్నంటి ఉండే బంధువు నువ్వు....

వెనకడుగు వేస్తే దిశ నిర్దేశం చేసే గురువు వి నువ్వు.....


ఒరేయ్....బాబు....చాలు లే రా...నీ కవిత్వాలు.....కోపం పోయింది కాని.....నీకో దండం రా బాబు.....పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన ఇంకా మారవా. ....మానవ.....నేను మారను రా...నువ్వే మారిపోయావ్....మరి బాగుంది..... చోద్యం కాకపోతే.....నేనేం చేసాను రా....పెళ్లి కి ముందు ప్రేమికుల రోజు వస్తే నాకోసం గిఫ్ట్ ఇచ్చేదనివి....పిల్లలు పుట్టి 9 రోజులు కూడా కాలేదు కానీ నన్ను పుర్తిగా మర్చిపోయావా....పొద్దటి నుంచి చూస్తున్న....అదే మాట.... ఆ మాట అంటున్నవానే గా కోపడ్డది....మళ్లీ అదే మాట....సరే....సరే....ఒక సారి కళ్ళు మూసుకో.....ఎందుకు....చెప్తగ కళ్ళు మూసుకో....సరే....1......2.....3....చూడు......(మొబైల్ లో సెట్ చేసి న వీడియొ నీ టీవీ లో పెండ్రివే తో పెట్టారు)

             కీర్తి💑ప్రమోద్


నేను నన్ను మరిచిపోయి...నువ్వు గా మారింది ఎప్పుడో తెలుసా....మొదటి సారి నువ్వు రెండు జడలు వేసుకొని అద్దాలు పెట్టుకొని స్కూల్ డ్రెస్ లో క్లాస్ రూమ్ లో కి వెళ్ళేటప్పుడు నిన్ను నేను చూసిన క్షణం...చెప్పాలంటే...మన విద్యాలయం నా ప్రేమాలయం కూడా....



ఈ చాకోలైట్ వ్రపెర్స్ గుర్తున్నాయా...... ఇవి అన్ని నాకోసం నువ్వు ఇచ్చిన వి....అన్ని లేవు ఎందుకంటే .... ఎదో సినిమా లో చెప్పినట్టు.....అల అన్ని దాచి పెడితే రూమ్ డస్ట్ బిన్ అయిపోద్ధి.....కాని నిజం చెప్పాలంటే....ప్రేయసి ఇచ్చే గడ్డిపరక అయిన సరే....మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి కి అది కోహినూర్ వజ్రం లనే ఉంటది....



ఈ గ్రీటింగ్ కార్డ్ గుర్తుందా..... న్యూ ఇయర్ కి నాకు యిద్ధం అని కొని.... వాలంటైన్స్ డే కి ఇచ్చావ్..... కాలేజీ లో అందరు చూస్తారేమో అని....ఇంటికి వెళ్ళే దారిలో ఎవరయినా గమనిస్తరేమో అని....భయంతో.....ఇచ్చావ్...



ఈ లెటర్స్ గుర్తున్నాయా....ఎలా మర్చిపోతవు కాని....దాదాపు ఒక 2000 కు పైగా నే కావచ్చు....4 సంవత్సరలలో....కదా....లెటర్ నీకు ఇచ్చేటపుడు.....ఎవరాయన చూస్తారేమో అని....దిక్కులు చూస్తూ...బయపడ్తు....ఒక్క సారి అయినా నీ చెయ్యి తాకాలని ఆరాటపడుతు....4 సంవత్సరాలు గడిచాయి....లేదు....లేదు..... ఒక్క సారి తగిలింది నీ చేతి చిటకన వేలు..... ఆ రోజు నా చేయిని ఎవ్వరినీ తాకన్నివ్వలేదు తెలుసా... ప్రేయసి మొదటి స్పర్ష....చెప్పలేని అనుభూతి ఏ ప్రియుడి కి అయిన.....మనం ప్రేమించు కునే టైమ్ లో వాట్స్ యాప్ లాంటివి లేవు కాని....డబ్బా ఫోన్ లో ఛాటింగ్ లు అయితే ఉన్నాయి... మా ఫ్రెండ్స్ .అందరు వాళ్ళ లవర్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే....నేను మాత్రం నీకు లెటర్స్ రాస్తూ కూర్చునే వాడిని.....నన్ను చూసి వాళ్ళు నవ్వుకునే వాళ్ళు కాని....మనం రాసుకున్న ప్రేమ లేఖలు....మనం చనిపోయే వరకు మన తీపి గుర్తులు....



ఫోన్ లో మాట్లాడు కున్న మాటలు.....అప్పటి వరకు అన్ని గుర్తుండవుగా... నువ్వు డిగ్రీ కోసం కరీంనగర్ వెళ్ళక పోయు ఉంటే మనం ఇప్పటికి లెటర్స్ రాస్తూ నే ఉండే వాళ్ళం కావచ్చు....నువ్వు హాస్టల్ లో ఉన్న 2 సంవత్సరము లు నేను నిన్ను చూడ్డానికి వచ్చినపుడు తీసుకున్న రైల్వే టిక్కెట్ ..మొదటి సారి నీతో కలిసి తిన్నా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్.....మర్చిపోలేని అనుభూతి తెలుసా...




<

br>

..ఒక వేళ నువ్వు కగజ్ నగర్ వదిలి వెళ్లకుండా వుంటే నేను నీకు ఇంత దగ్గరా అవ్వక పోయె వాడిని కావచ్చు.....అలానే బయపడ్తూ వుండే వాడిని.....నువ్వు ఉరు వదిలి వెళ్తుంటే చాలా ఏడ్చ కాని.....నువ్వు హాలిడేస్ కి ఇంటికి వస్థే బాధ పడే వాడిని....ఎందుకు అంటే....నీతో ఫోన్ లో మాట్లాడే అవకాశం వుండకపోయేది.....నాకు దగ్గరా లో ఉన్న నిన్ను చూసే అవకాశం కూడా ఉండక పోయేది.....దూరం గా ఉంటే చూడకుండా ఉండ వచ్చు కాని నా కళ్ళ ముందు ఉన్న నిన్ను చూసే అవకాశం ఉండకపోతే....చాలా.....కష్టం ....తెలుసా....

.ఇ సిమ్ కార్డ్...మన ఇద్దరినీ ఇంకా దగ్గరా చేసింది.....గంటలు గంటలు....ఫోన్ లో మాట్లాడుతూ అసలు టైమ్ తెలియక పోయేది..... అంత పెద్ద విషయం ఎం ఉండదు....చెప్పు..... నువ్వే చెప్పు.....ఇంకా.....చెప్పాలి......నువ్వే చెప్పు......సరే....బాయ్....ఒకే....బాయ్....నువ్వే ఫోన్ కట్ చెయ్యి ....లేదు....నువ్వే..... హా........ ఇదే......మాట్లాడేది.....చూసే వాళ్ళు ఎం మాట్లాడుకుంటున్న రో అని తెగ మాట్లాడుకుంటారు.....కాని...మాట్లాడేది ఎం ఉండదు... నువ్వు అనుకోవచ్చు....పిల్లలు పుట్టిన తర్వాత నిన్ను ముందు లాగ ప్రేమించననీ....కాని ఎప్పుడు అల అనుకోకు రా...నాకు ముందు నువ్వు... నీ తరవాతే వాళ్ళు.... లవ్ యూ బంగారం.....లవ్ యు సో మచ్. ....నువ్వు నా ముద్దుల పెద్ద కూతురు వి రా......

       ,,,,,,,,,,,,,,,,,,,😃😃😃😃,,,,,,,,,,,,,,,,హ్యాపీ వాలన్ టెన్స్ డే.... బంగారం......నీకు ఇంత టైమ్ ఎప్పుడు దొరికింది రా....మనకు నచ్చితే టైమ్ లేకున్నా .... టైమ్ దోరుకుద్ధి మేడం గారు......హా....అవునా....అయితే నా రికార్డ్స్ రసిపెట్టవచ్చు గా....అమ్మ...తల్లీ నీకో దండం....నీకోసం ప్రేమగా... ఇంతగా కష్ట పడి ఇదంతా సెట్ చేస్తే.....నువ్వు ఎమో....కనీసం ఒక ఐ లవ్ యూ అని అయిన చెప్పావ....అంటే....చెప్తేనే నీ పై ప్రేమ ఉన్నట్ట....అంతే లే....పెళ్లి కి ముందు ఉన్నట్టు...పెళ్లి తర్వాత ఉండరు .... మారి పోతారు అని చెప్పి మా అబ్బాయి లని అడిపోసు కుంటారు మీ అమ్మాయి లు...కాని మారి పోయేది మీరే....చాలు లే రా...ఎం మారి పోయా....చెప్పడం కాదు చూపిస్తా ఉండు....ఇదిగో ఈ మెసేజ్ చూడు.....

టమాటో=1 కిలో

వంకాయ=½ కిలో

బెండకాయ=1 కిలోపచ్చిమిర్చి=⅓కిలో

హా.... పాల పాకెట్ మర్చిపోకు....

పిల్లలకు.... డైపర్ తీసుకురా...

ఈ మెసేజ్ లు చూసావా....ఇవి పెళ్లి అయ్యాక. కొన్ని రోజులకు...



పెళ్లి అయిన కొత్తలో వి చూడు....


బంగారం....


చెప్పు బంగారం....


తిన్నావా.....


నువ్వు తినకుండా నేను ఎప్పుడూ అయిన తిన్నానా....


నా కోసం వెయిట్ చెయ్యకు.....


నీ కోసం 1 గంట నే కాదు....జీవితాంతం వెయిట్ చేస్తా....


లవ్ యూ బంగారం.....


లవ్ యూ లొట్ రా.....


చూసావా.....నేన మారి పొయింది....లేక నువ్వా .. అయ్యో. ..అల బాధ పడకు రా....నువ్వు ఎప్పటికీ నా బంగారం ఏ రా....ఎంతో మంది పెళ్లి కి ముందు ఉన్నట్టు తరవాత ఉండరు...కాని నువ్వు ...నన్ను అమ్మ ల నా ఆకలి తెలుసు కోని ....నువ్వు తినకుండా నాకోసం దాచి తిన్నా అని అబద్ధం చెప్తావు....నాన్న లాగ నన్ను ప్రేమిస్తా వ్...నేను చెప్పక ముందే నా అవసరాలు తీరుస్తా వుు....నీలాగా బార్య నీ కూతురు లా చూసుకొనే భర్త ఉంటే.... ప్రతి అమ్మాయికి మేటినిల్లే పుట్టి ల్లు అవుతుంది బంగారం.... లవ్ యూ బంగారం.....నువ్వు నా బంగారం వి రా..... ఏ అమ్మాయి అయిన నీల ప్రేమించే అబ్బాయి నీ భర్త గా కోరుకుంటుంది....వజ్రాలు వైడూర్యం లు కావు....😘😘


ఓపిక తో మా ప్రేమ కథ ను చదివిన మీకూ ధన్యవాదాలు....మీ సమీక్షను తెలిపి నన్ను ప్రోత్సహించా గలరు💑💑💑💑💑




Rate this content
Log in

Similar telugu story from Romance