ధర్మం
ధర్మం
మనం అనేది సంస్కారం అయితే
నేను అనేది అహంకారం!
ఇదం లోకం జగత్ అంటారు పెద్దలు !!
సామరస్యయ్యే పరిష్కరయః
ఎంతటి పెద్దదైనా చిన్నదైనా
సమస్య వచ్చినపుడు ఆలోచనతో మనసు ఇచ్చిన సలహాలు తీసుకుని మెదలలి అనేది..
లోకం ఉత్తర్యం!
హరి అయిన
హరుడు అయిన
ఎవరు అయిన
ధర్మం ముందు బానిసలే
హరి హర
రామ కృష్ణ
అందరూ ధర్మం కోసం పోరాడిన యోధులే
అహా
మనం ఎంత మానవ మాత్రులం..
శ్రీహరి అయిన
శ్రీరాముడు అయిన
తల వంచాల్సిన సమయం వచ్చినపుడు తప్పక సమయం కోసం వేచి చూడాలి అని చెప్పే మనం ధర్మం గ్రంథాలకి వందనం..!
ధర్మో రక్షతి రక్షితః!!
