Srilakshmi Ayyagari

Abstract Fantasy Others

4  

Srilakshmi Ayyagari

Abstract Fantasy Others

చినుకు కురిసే..!☁️🌧️🌾

చినుకు కురిసే..!☁️🌧️🌾

1 min
547


"పుడమిని తాకే వేళ వాన చినుకు ఎంతగా పరవశిస్తుoదో మన అనుకున్న వారి పిలుపు కూడా అంతటి భావాన్ని ఇస్తుంది"..!!

ఉరుము ఉరిమి మెరుపు మెరిసే గగనoలో

చినుకు కురిసే పుడమి మెరిసే భువనoలో

  🌧️జగమే జగతికి ప్రాణాధారం ఇలలో అమృతము నదులే ఆవనికి జీవాధారం భువిలో అద్బుతము..సిరులే ఒసగు తడి నేలలలు..మదిలో ఒసగు స్వరధారాలు

☁️ వీచేటి గాలల్లో శృతులు ఉన్నవి

గమనించి చూడాలిగా...

ఊగేటి తరువుల్లో లయ ఉన్నవి...

పలికించి సాగాలిగా...

ప్రకృతి తరుమని తలిచేవారికి

   సర్వం సరిగమల...

నాలో బానిసల చేసేవారికి సర్వమే వరమని

తెలుసా...? ఈ సృష్టి తొలినాదమే

  ఓం కారమే నా గొంతు పలికేది...!

      ఈ లాపనే...!!

రచనశ్రీ✍️  💐"శుభరాత్రి"💐


Rate this content
Log in

Similar telugu story from Abstract