STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

వలదురా

వలదురా

1 min
10


బాధపడినంతనే బంధం నిలువదురా


వదులుకున్న దానికై వేదన వలదురా


భామపైన కోపం బ్రతుకుమీద ఏలరా


ప్రేమ పంచలేని ప్రతిమ మనకేలరా


కన్నీటిని కాంచలేని రూపు కనుపాపలో ఏలరా


మనసున్న మగువ మనద్దయ్యే రోజు ముందుందిరా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance