వేకువ..
వేకువ..
హృదయమేంతైనా సరే
హృదయా స్పందనే గొప్పది....!
పిలుపులెన్నైనా సరే
పలకరింపు మాత్రం మనసైనదే...!!
ప్రతి వేకువలో
నిన్ను తలచి పలకరిస్తూనే ఉంటా...!!!
మనసైనా నేస్తమా అందుకో...
... సిరి ✍️❤️
హృదయమేంతైనా సరే
హృదయా స్పందనే గొప్పది....!
పిలుపులెన్నైనా సరే
పలకరింపు మాత్రం మనసైనదే...!!
ప్రతి వేకువలో
నిన్ను తలచి పలకరిస్తూనే ఉంటా...!!!
మనసైనా నేస్తమా అందుకో...
... సిరి ✍️❤️