Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఈ విరహం

ఈ విరహం

1 min
4

పాడ'రాని పాట కదా..చెప్ప'లేని ఈ విరహం..!

మోయ'లేని మూట కదా..తలచ'లేని ఈ విరహం..!

తహతహలను తాపాలను..రగిలించుట న్యాయమేనా..

చూడ'తగని ఆట కదా..ఓప'లేని ఈ విరహం..!

దాహమేదొ..మోహమేదొ..అమాయకతే శాపమేల..

పట్ట'రాని మాట కదా..పలుక'లేని ఈ విరహం..!

కనిపించని చెలిమదిలో..ఆవేదన తీర్చుటెలా..

కూల్చ'బడని కోట కదా..పేల్చ'లేని ఈ విరహం..!

సరసాలను పండించే..మధుశాలను చేరుటెలా..

అగ్గిపూల తోట కదా..ఆర్ప'లేని ఈ విరహం..!

Rate this content
Log in