STORYMIRROR

Malleswari Kolla

Drama Romance Others

4  

Malleswari Kolla

Drama Romance Others

ఊపిరి ఆగేదాకా..

ఊపిరి ఆగేదాకా..

1 min
360

ఎండైనా వానైనా నీ వెనుకే నేను...... 

గొడుగై కాచే ప్రేమే మన తోడంటాను......

చిరునవ్వుల పాటై వినిపిస్తుంటాను........

నీ చూపుల చినుకులతో చిగురిస్తుంటాను......

ఊపిరి ఆగేదాక వీడని జతనై........

దేవుడు నీకై పంపిన కమ్మని కథనై.......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama