ఊహల ప్రపంచం
ఊహల ప్రపంచం
హోరున వుప్పొంగే నిశబ్ధల అలజడి...
మనసుని గిల్లుతుందా..
జొలపాడుతుందా...
జాజి మొగ్గలు సంపెంగ రేకుల...
పులకింతలలో....వెదజల్లే మైకపు సువాసనలు....
తుంటరి తలుపులను జోకొడుతూ..
గిచ్చి గిచ్చి తట్టి లేపు తుందా..
సమ్మోహన తరంగాలు గాలితో మమేకమై...
అల్లుకుంటున్నాయా...హద్దు కుంటున్నాయా...
అంద మైన ఊహ ప్రపంచం...
అలకరించినా కొలది అందం గా..
అలవోకగా పదాలలో ఇమిడి పోతుందా...
ఋతువు లన్ని ఒక్క చోట సమ్మిళితమై...
ఆనందలని విరజిమ్ముతూ ఉన్నాయా....
ఊహ ప్రపంచం నీ సావాసం లో ఎంత అద్భుతం గా...
తలపిస్తుందో..