STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Romance Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Romance Inspirational Others

సప్తపది

సప్తపది

1 min
300

తొలిచూపులోన కళ్ళకి...

మలిచూపులోన మనసుకి...

మరోమారు మాటకి దగ్గరై.... 

నీ మాట వరమై...

నీ స్పర్శ ఊపిరై...

నీ కౌగిలి పరవశమై....

నీ ఊపిరి నాకు ఆధారమై....

రోజు గడుస్తున్నా కొద్ది...నీ మనసుకి బానిసని చేస్తూ....

నాలో ఉదయించిన ప్రేమ వెల్లువకి నీ చేయి జత చేసిన ప్రియతమా.....


ఈ సప్తవర్ణాల హరివిల్లు సాక్షిగా కలకాలం నీతోనే ఉండిపోవాలి అనే మాటకి ప్రాణం పోస్తూ నీకై వేచివున్న నేను, నీతో ఇప్పుడే 💝సప్తపది💝 నడవాలి అన్న ఆశ తీర్చువా....

సుందర సుమనోహరి....నా హృదయ దేవేరి..!



Rate this content
Log in

Similar telugu poem from Romance