STORYMIRROR

Ambica Lakshmi

Classics Fantasy Children

4  

Ambica Lakshmi

Classics Fantasy Children

స్నేహం

స్నేహం

1 min
381

కలుస్తాం ఆజ్ఞతవ్యక్తులలా 

కానీ ముడిపడతం ఆత్మీయ బందువులుగా

గుండెల్లో ఉన్నాయి ఎన్నో రహస్యాలు

చెప్తాము ప్రియ నేస్తానికే

మనసు నిండా బాధలు ఉన్న

ఆ చిరునవ్వులో అన్ని మటుమాయం

సహాయం చెయ్యడానికి వెనకాడరు

బాధను బాధ్యతగా స్వీకరిస్తారు

బంధాలను అనుబంధాలుగా మారుస్తారు

సంతోషంలో అయిన బాధలో అయిన

ప్రమాదంలో ఉన్న ప్రశాంతంగా ఉన్న

విజయం అయిన ఓటమి అయిన

తోడుగా వెంటుండే నీడలా అనునిత్యం మన కోసం తపిస్తూ మనమే వారి ప్రపంచంగా భావించే వారు

కేవలం స్నేహితులు మాత్రమే 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics