స్నేహం
స్నేహం
జీవితం అనే లైబ్రరీలో
అనుభవం అనే పుస్తకంలో
పరిచయం అనే పేజీలో
స్నేహం అనే వరుసలో
స్నేహితుడు అనే పదంలో
నువ్వు కనీసం ఒక అక్షరంగా నన్ను గుర్తుంచుకో….”
జననం ఒక సుప్రభాతం
మరణం ఒక సాయంసంధ్యా రాగం
రెండింటి మధ్య జీవితం సుఖదుఃఖాల సంగమం
అందులో నీ స్నేహం ఒక అమృతకావ్యం……”!!!